To keep the teeth clean..!
- Those who drink coffee and tea in bed should take it after cleaning their mouth with at least a glass of water and clean both sides of the teeth slowly
Brushing - If you dry the lotus skin and clean your teeth with that powder, it will make your teeth shine - Brush your teeth with a little salt and baking soda.
Brushing makes teeth shine - dry lemon peels and neem leaves and add enough salt to clean the teeth.
- Rinse thoroughly with water after eating
- Do not take very cold and hot ingredients
- If you have yellow-green stains on your teeth, the stains will disappear if you brush them regularly with the pulp of strawberry fruit.
దంతాలు శుభ్రంగా ఉండాలంటే..!
- బెడ్ కాఫీ, టీ తాగేవారు కనీసం గ్లాసు నీళ్లతో నోటిని శుభ్రం చేసుకున్న తర్వాత తీసుకోవాలి దంతాలకు ఇరువైపులా శుభ్రంగా నెమ్మదిగా బ్రష్ చేయాలి - కమలాపండు తొక్క ఎండబెట్టి ఆ పొడితో దంతాలు శుభ్రం చేసుకుంటే మిలమిలా మెరుస్తాయి - కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా కలిపి దంతాల్ని తోముకున్నా మెరుస్తాయి - నిమ్మ తొక్కలు, వేపాకులు ఎండబెట్టి పొడిచేసి దానికి సరిపడా ఉప్పుకలిపి పళ్లను శుభ్రం చేస్తే గారపోతుంది
- ఆహారం తీసుకున్న తర్వాత నీటితో బాగా పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి
- అతి చల్లని, వేడి పదార్థాలు తీసుకోరాదు
- దంతాలపై పసుపు పచ్చని మరకలుంటే స్ట్రాబెర్రీ పండు గుజ్జుతో రోజూ క్రమం తప్పకుండా రాస్తే మరకలు పోతాయి.

No comments:
Post a Comment