వెల్లుల్లి, మిరియాల సారంతో గుండె జబ్బులకు ఔషధం
గుండె జబ్బుల నుంచి రక్షణ కోసం మూలికలతో HYD కంపెనీ లీ హెల్త్ డొమైన్ 'లైఫోస్టెరాల్ సాఫ్ట్ జెల్' అనే క్యాప్సూల్ను తయారుచేసింది. వెల్లుల్లి సారం, పసుపు నుంచి తీసిన కుర్కుమిన్, ఫైటోస్టెరాల్, లైకోపిన్, మెంతికూర, నల్ల మిరియాల నుంచి తీసిన ఫైపెరిన్ తదితరాలతో దీన్ని రూపొందించింది. ఈ క్యాప్సూల్ కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ను సమతుల్యం చేసి ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుందని కంపెనీ తెలిపింది.
Remedy for heart disease with garlic and pepper extract
HYD company Lee Health Domain has prepared a capsule called 'Liphosterol Soft Gel' with herbs for protection against heart diseases. It is formulated with garlic extract, curcumin extracted from turmeric, phytosterol, lycopene, fenugreek extract, fipirin extracted from black pepper etc. The company said that this capsule balances cholesterol and triglycerides and protects the body from free radicals.

No comments:
Post a Comment