Sunday, April 7, 2024

So many benefits with pumpkin seeds

గుమ్మడి గింజలతో ఇన్ని లాభాలా?




గుమ్మడి కాయను కూరలు, ఇతర ఆహార పదార్థాల తయారీకి ఉపయోగిస్తాం. అయితే కాయ లోపల ఉండే గింజలను మాత్రం బయటపారేస్తాం. కానీ, గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ, ఈ తో పాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, అమైనో యాసిడ్స్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

గుమ్మడి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే జింక్ ఇమ్యూనిటీని పెంచుతుంది.

వీటిని తరచూ తీసుకుంటే.. గ్యాస్ట్రిక్, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, పేగు క్యాన్సర్లు, అలాగే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది.

ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తంపీహెచ్ ను క్రమబద్ధం చేస్తాయి. అలాగే ఒత్తిడిని నివారిస్తాయి.

గుమ్మడికి ఉండే యాంటీడయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి.

గుమ్మడిలోని సెలెనియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, కాపర్, ఏ, బీ, సీ విటమిన్లు జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

So many benefits with pumpkin seeds

Pumpkin seeds are used to prepare curries and other food items. But let's take out the seeds inside the pod. But, pumpkin seeds are rich in nutrients. These are rich in fiber, vitamin A, B, C, E, iron, calcium, zinc, phosphorus, potassium and amino acids compounds. These are very good for health.

Pumpkin seeds improve digestion. The zinc present in them boosts immunity.

If these are taken regularly, the risk of gastric, prostate, breast, lung, intestinal cancers and breast cancer in women is reduced.

These protect heart health. Regulates blood pH. It also prevents stress.

The antidiabetic properties of pumpkin keep the blood sugar level under control.

Selenium, magnesium, iron, calcium, copper, A, B and C vitamins in pumpkin keep the hair follicles healthy.

No comments:

Post a Comment

Health Benefits of Mint Leaves

  People often dismiss these leaves as nothing special. However, if you consume four or five of them each day, you may find that many of you...